దయచేసి నిర్ధారించండి

  1. పథకం/పత్రం కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి మీరు మాకు అనుమతి ఇస్తున్నారు.
  2. సేవ ధృవీకరణ, ఆఫర్లు, సర్వేలు వంటి వ్యాపార ప్రయోజనాల కోసం, మీ వివరాలను ఉపయోగించి ఫోన్, WhatsApp, SMS ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి మరియు మీకు మరిన్ని సేవలు సృష్టించడానికి మీరు మాకు అనుమతి ఇస్తున్నారు.
  3. మేము డేటాను ఎవరికీ పంచము కానీ సేవలో భాగంగా సృష్టించిన పత్రాలు సహా మీ వ్యక్తిగత సమాచారాన్ని, మీ కోసం సేవను స్పాన్సర్ చేస్తున్న మా కార్పొరేట్ భాగస్వాములు లేదా పర్యవేక్షణ & మూల్యాంకనం కోసం మా భాగస్వాములతో పంచుకోవచ్చని మీరు అర్థం చేసుకున్నారు.
  4. మీ ఆధార్ నంబర్ చివరి నాలుగు అంకెలను మాత్రమే మేము భద్రపరుస్తామని మీరు అర్థం చేసుకున్నారు.
  5. సంస్థ ఓటర్ ఐడిని కేవలం కస్టమర్ల/పౌరుల గుర్తింపును ధృవీకరించడానికి మాత్రమే ఉపయోగిస్తుందని మరియు మరే ఇతర ప్రయోజనం కోసం ఉపయోగించదని మీరు అర్థం చేసుకున్నారు.
  6. మీరు ఇచ్చిన సమ్మతిని భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చని, అలా చేస్తే మీ వ్యక్తిగత డేటాను మేము తొలగిస్తామని లేదా అది ‘వ్యక్తిగత డేటా’ రూపంలో ఉండకుండా చూస్తామని (అనామకంగా చేస్తామని) మీరు అర్థం చేసుకున్నారు.

మా వివరణాత్మక నిబంధనలు & షరతులను ఇక్కడ చూడండి: //haqdarshak.com/terms_and_conditions/